జీవితంలో ఆహార పానీయాలు ఎంత ముఖ్యమో. శృంగారం కూడా అంతే ముఖ్యం
ప్రస్తుత కాలంలో పెళ్ళైన కొన్నేళ్ళకే శృంగారంపై కోరిక పోతుందని భార్యాభర్తలు చెప్పడం విచారకరం
మనం వ్యవహరించే తీరు.. తీసుకునే ఆహారం.. చేసే సమయం అన్నీ కూడా శృంగారానిపై ప్రభావం చూపుతాయి.
మీ సెక్స్ డ్రైవ్ సాఫీగా సాగాలన్నా.. మధ్యలో బ్రేకులు పడకూడదన్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
శృంగారానికి ముందు కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది కాదని వైద్యులు తెలుపుతున్నారు అవేంటో చూద్దాం
శృంగారానికి ముందు చీజ్, జున్ను లాంటి పదార్ధాలను అస్సలు ముట్టుకోవద్దు.
లాక్టోస్ కడుపులో తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది
జంక్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్లతో నిండి ఉన్న ఆహారాన్ని తీసుకోకండి..వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి
శృంగార సమయంలో భారమంతా మోకాళ్ల పైనే ఉంటుంది. కాబట్టి.. మీరు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.
డెయిరీ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది
మద్యపానం కూడా శృంగార కార్యక్రమాన్ని నీరుగారుస్తుందని తేలింది. సెక్స్‌కి ముందు పొగతాగడం, మద్యం సేవించడం వల్ల ఆ ప్రభావం శృంగారంపై పడుతుంది
ఉల్లిపాయ నోటి నుంచి దుర్వాసన వచ్చేలా చేస్తుంది. ఇక వెల్లులి తింటే శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే శృంగారానికి ముందు వీటిని తినకండి