రక్తంలో కెఫిన్ లెవల్స్ పెరిగితే  ఏం జరుగుతుంది? 

బాడీ ఫ్యాట్స్‌తో పాటు డయాబెటిస్‌పై  ప్రభావం చూపిస్తాయి.

ఒక వ్యక్తి బాడీలోని ఫ్యాట్ పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

 టైప్ 2 డయాబెటిస్‌తో పాటు.. కార్డియో వాస్క్యులర్ డిసీజెస్‌ను డెవలప్ చేసే రిస్క్‌ పెరుగుతుంది.

అందుకే క్యాలరీలు ఎక్కువగా ఉండే కెఫిన్ రక్తంలోకి చేరకుండా చూసుకోవాలి.