జుట్టు బలంగా పెరగాలా?  ఉల్లి షాంపూను ఇలా తయారు చేసుకోండి

ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణను అందిస్తాయి.

ఉల్లిలోని గుణాలు జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి.

వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేస్తాయి.

ఉల్లిరసాన్ని ఎసెన్షియల్ ఆయిల్‌లో కలిపితే షాంపూ రెడీ అయినట్లే.

తలపై అప్లై చేసి కాసేపయ్యాక వేరే షాంపూ వాడకుండా తల స్నానం చేయాలి.