పట్టులాంటి మెరిసే జుట్టు కావాలా?

ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సరైన చిట్కాలు పాటించడం ద్వారా పొందవచ్చు.

బంగాళాదుంప రసాన్ని జుట్టుకు రాసుకొని తర్వాత నీటితో కడిగేసుకుంటే జుట్టు మిలమిలా మెరుస్తుంది.

అలోవెరా గుజ్జును జుట్టుకు పట్టించాలి తర్వాత నీటితో కడిగేసుకుంటే చాలు జుట్టు సిల్కీగా మారి మెరుస్తుంది.1

ఉల్లిపాయల గుజ్జు లేదా రసంతో జుట్టును కడుక్కున్నా మంచి ఫలితాలే వస్తాయి.

అందరికీ అందమైన జుట్టు కావాలనే ఉంటుంది ఈ టిప్స్... పాటిస్తే జుట్టు చాలా బాగుంటుంది.