కోలీవుడ్ స్టార్ హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు విక్రమ్
హీరోగా మారడానికి ముందు చిన్న చిన్న పాత్రల్లో కూడా కనిపించాడు విక్రమ్.
ఇక చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పుడే డబ్బు కోసం విక్రమ్ డబ్బింగ్ కూడా చెప్పేవాడట
విక్రమ్ తమిళ్ లో చాలామంది స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పాడు .. వారు ఎవరో చూద్దాం
ప్రభు దేవా
ప్రశాంత్
అజిత్
వినీత్
అబ్బాస్