ఎందుకు ఈ ఐరోపా నగరం ప్రతిసారి లీవెబిలిటీ ర్యాంకింగ్ లో మొదటి రాంక్ లో నిలుస్తోంది

నగరమంతా ఒక అందమైన ఉద్యానవనంగా ఆహ్లాదంగా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది

నగర నిర్మాణ శైలి మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది

పటిష్టమైన ప్రణాళిక భద్రమైన విద్య వైద్యం వుద్యోగం మరియి ఆర్ధిక వనరులు

తక్కువ వ్యయంతో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ