టాలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్

1986 ఆగస్టు 14వ తేదీన వెంకటేష్ తొలిచిత్రం కలియుగ పాండవులు రిలీజ్ అయ్యింది

మొదటి సినిమాలో నటనకు గాను ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు వెంకటేష్

హీరోగా వెంకటేష్ ఈ రోజుతో 36 ఏళ్లను పూర్తి చేసుకున్నాడు

36 యేళ్ల సినీ ప్రస్థానంలో ఏడు నంది అవార్డులు.. 6 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు 

చంటి .. బొబ్బిలిరాజా .. ప్రేమ ..  స్వర్ణకమలం వంటి సినిమాలు వెంకటేష్ కెరీర్ లో బలమైన పునాదులు వేశాయి

విక్టరీ అనేది ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు వెంకటేష్