అక్కినేని నాగ చైతన్య- విక్రమ్ కె కుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రణబీర్ కపూర్- వాణీ కపూర్ జంటగా కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 22 న థియేటర్లో సందడి చేయనుంది.
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించి నటించిన హైయ్ ఫైవ్ సినిమా కూడా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శింబు గెస్ట్ గా కనిపించబోతున్నాడు.
బుల్లితెర యాంకర్ అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం దర్జా. ఈ సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.