జూలై చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న సినిమాలు ఇవే..

కిచ్చా సుదీప్ హీరోగా నటించిన విక్రాంత్ రోణ జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది

శరవణన్ హీరోగా పరిచయం అవుతున్న 'ది లెజెండ్'  సినిమా జూలై 28 న థియేటర్లో సందండి చేయనుంది

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ జూలై 29 న రిలీజ్ కానుంది

అర్జున్ కపూర్, జాన్ అబ్రహం మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రం జూలై 29 న రిలీజ్ కానుంది