ఎన్టీఆర్
3 అంతకన్నా ఎక్కువ పాత్రల్లో చాలా సినిమాల్లో కనిపించారు
ఏఎన్నార్
నవరాత్రి
తొమ్మిది పాత్రల్లో కనిపించాడు
కృష్ణ
పగబట్టిన సింహం, రక్త సంబంధం లాంటి సినిమాల్లో ట్రిపుల్ రోల్స్ లో నటించాడు
శోభన్ బాబు
ముగ్గురు మొనగాళ్లు
కమల్ హాసన్
మైఖేల్ మదన కామరాజు , దశావతారం
చిరంజీవి
ముగ్గురు మొనగాళ్లు
అదిరింది
విజయ్
ఎన్టీఆర్
జై లవకుశ
అమిగోస్