2022లో బాలీవుడ్ లో చేయని ప్రయోగం లేదు. కానీ ప్రయోజనము కూడా ఏది లేదు.. స్టార్ హీరోలు సైతం వచ్చి వెళ్లారు తప్ప.. హిట్ ను మాత్రం ఇచ్చింది లేదు.
దీంతో బాలీవుడ్ పతనం స్టార్ట్ అయ్యిందని పుకార్లు మొదలయ్యాయి. ఎలాగైనా ఈ ఏడాది బాలీవుడ్ కు హిట్ అవసరం. కాగా ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమాలే మీదనే ఉంది
పఠాన్
టైగర్ 3
యానిమల్
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
డుంకీ
2023లో మోస్ట్ అవైటెడ్ టాప్ 5 బాలీవుడ్ సినిమాల జాబితా ఇదే .. మరి ఈ సినిమాలైనా బాలీవుడ్ ను నిలబడతాయి లేదో చూడాలి