స్పైడర్.. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది

సర్దార్ గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది

సాహో.. ప్రభాస్ అభిమానులకు ఝలక్ ఇచ్చిన ఈ సినిమా అన్ని భాషలను కలుపుకొని రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది

బ్రహ్మోత్సవం.. మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా  ఫుల్ రన్లో రూ.81 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది

వినయ విధేయ రామ.. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా..  మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను తెచ్చుకున్నా రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది

అజ్ఞాత వాసి.. పవన్ అభిమానులను నిరాశకు గురి చేసినా రూ.95 కోట్ల గ్రాస్ కలక్షన్లను రాబట్టింది

కాటమరాయుడు.. ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫుల్ రన్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది

రాధేశ్యామ్.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా  బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.150 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది

ఆచార్య.. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద రూ.78 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.