బాహుబలి చిత్రంతో హిట్ అందుకున్న ప్రభాస్ బాహుబలి 2 తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు

పుష్ప పార్ట్ 1 తో అలరించిన అల్లు అర్జున్ పుష్ప 2 తో హిట్ కొట్టడానికి రెడీ అయిపోయాడు

గూఢచారి చిత్రంతో హిట్ అందుకున్న అడివి శేష్ గూఢచారి 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు

కార్తికేయ తో హిట్ అందుకున్న నిఖిల్ కార్తికేయ 2 తో మరోసారి హిట్ అందుకోవటానికి సిద్దమయ్యాడు

హిట్ సినిమాతో విశ్వక్ సేన్ హిట్ కొట్టగా హిట్ 2 తో హిట్ కొట్టడానికి అడివి శేష్ రెడీ అయిపోయాడు

బింబిసార తో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ బింబిసార 2 ను పట్టాలెక్కించనున్నాడు