మెగాస్టార్ చిరంజీవి.. మాస్టర్ సినిమాలో తమ్ముడు అరె తమ్ముడు,మృగరాజు సినిమాలో ఛాయ్ చటుక్కున తాగరా భాయ్ సాంగ్స్ పాడారు
గురు సినిమా కోసం వెంకటేష్ సింగర్ గా మారాడు. జింగిడడి జింగిడి అనే పాటకు గాత్రం ఇచ్చాడు
మామ ఏక్ పెగ్ లా అంటూ పైసా వసూల్ చిత్రంలో రచ్చ చేశాడు బాలకృష్ణ
నిర్మలా కాన్వెంట్ చిత్రం కోసం తొలిసారి గొంతు సవరించుకున్నాడు నాగార్జున.. కొత్త కొత్త భాష అంటూ అభిమానులను ఉర్రూతలూగించాడు
పవన్ కళ్యాణ్.. తన సినిమాలు అత్తారింటికి దారేది సినిమా కాటమ రాయుడా.. అజ్ఞాత వాసి చిత్రంలో కొడకా కోటేశ్వర్రావా అనే సాంగ్స్ ఆలపించాడు
పవర్ సినిమాలో నోటంకి నోటంకి అనే పాట పాడి జోష్ నింపాడు మాస్ మహారాజా రవితేజ
తెలుగులో అందరు హీరోల కంటే ఎక్కువ పాటలు పాడాడు జూనియర్ ఎన్టీఆర్. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పాడి మెప్పించాడు తారక్
సిద్దార్థ్.. ఇప్పటి వరకు పది సినిమాలల్లో పాటలు పాడాడు. బొమ్మరిల్లు చిత్రంలో అపుడో.. ఇపుడో సాంగ్ మంచి పేరు తెచ్చిపెట్టింది
పోటుగాడు సినిమాలో ప్యార్ మే పడిపోయానే అనే సాంగ్ కోసం మంచు మనోజ్ గొంతు సవరించుకున్నాడు
ఇష్క్ సినిమాలో కోడివాయే లచ్చమ్మది పాటతో దుమ్మురేపాడు నితిన్