తాప్సీ
ది వెడ్డింగ్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తోంది
రకుల్ ప్రీత్ సింగ్
ఫిట్ నెస్ స్టూడియో రన్ చేస్తోంది
ఇలియానా
ఫ్యాషన్ క్లాత్ స్టోర్
సమంత
సాకీ గార్మెంట్ బ్రాండ్ రన్ చేస్తోంది
శ్రియా శరన్
శ్రీ స్పందన స్పా రన్ చేస్తోంది
తమన్నా
వైట్ అండ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్
ప్రణీత
బూట్ లాగర్ అనే రెస్టారెంట్ రన్ చేస్తోంది
కాజల్
మార్సాల్ జ్యువెలరీ షాప్ ను రన్ చేస్తోంది