కళ్యాణ్ రామ్ - వశిష్ట్ కాంబోలో వచ్చిన బింబిసార ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది

కళ్యాణ్ రామ్ కన్నా ముందు ఈ సినిమాను నలుగురు హీరోలు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది

మొదటగా ఈ సినిమా రామ్ వద్దకు వెళితే పురాణాలు సెట్ కావని రామ్ రిజెక్ట్ చేశాడు

నితిన్ .. కొత్త డైరెక్టర్ అని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది

రాజ్ తరుణ్ కథ విని తనకు సెట్ కాదని వదిలేశాడట

అల్లు శిరీష్ కూడా ఈ కథను రిజెక్ట్ చేశాడట

చివరికి కళ్యాణ్ రామ్ కథను నమ్మి ఈ సినిమా చేసి విజయాన్ని అందుకున్నాడు