సుమ కనకాల ఒక్కో ఈవెంట్ కు రూ.3.5 నుండి రూ .4 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

అనసూయ  ఒక్కో షోకు రూ. 2 లక్షలు ఛార్జ్ చేస్తున్నదట

ప్రదీప్ మాచిరాజు  ఒక్కో షోకు రూ. లక్ష అందుకుంటున్నాడట

రష్మీ గౌతమ్  రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.7 లక్షలు అందుకుంటున్నదట

శ్రీముఖి  రూ. లక్ష

రవి రూ. 70,000

మంజూష  రూ. 50, 000

శ్యామల  రూ. 50, 000