స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతూనే పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ లో కనిపించి అదరగొట్టింది సమంత

అత్యధిక సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేసిన హీరోయిన్ తమన్నా.. అల్లుడు శ్రీను, జాగ్వార్, స్పీడున్నోడు, సరిలేరు నీకెవ్వరు, జై లవకుశ, గని చిత్రాల్లో  తమన్నా హిట్ సాంగ్స్ చేసింది 

చందమామ కాజల్ అగర్వాల్ మొట్టమొదటిసారి జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ లో కనిపించి మెప్పించింది

రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఐటెంభామ గా మెరిసిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ సినిమా తరువాత ఇటీవల రిలీజ్ అయిన ఎఫ్3 లోమరోమారు ఐటెంభామగా కనిపించింది 

చిలకులూరి చింతామణి అంటూ సరైనోడు చిత్రం లో  బన్నీ సరసన ఆడిపాడింది తెలుగందం అంజలి.. ఇక ఈ సాంగ్ తరువాత  చాలా రోజులకు నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటెం భామగా మెరిసింది

కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్.. ఆగడు చిత్రంలో మహేష్ సరసన ఐటెంభామగా మెరిసింది

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ఇటీవలే చిరు సరసన  ఆచార్యలో మందాకినీ గా కనిపించి మెప్పించింది