ది వారియర్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో జూలై 14 న రిలీజ్ కానుంది.
మై డియర్ భూతం ప్రభుదేవా హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.
గార్గి సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శభాష్ మిథు తాప్సి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూలై 15 న థియేటర్లో సందడి చేయనుంది.
హిట్ రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.