సాయి పల్లవి  ఫెయిర్ నెస్ క్రీమ్స్ యాడ్స్ చేయమని కోట్లు ఇస్తామన్న అబద్దాలను చెప్పలేనని తప్పుకొంది

ప్రభాస్  ఇప్పటివరకు ఒక్క యాడ్ లో కూడా కనిపించని ప్రభాస్ ఇకముందు కూడా యాడ్స్ లో నటించనని చెప్పుకొచ్చాడు

బాలకృష్ణ  అభిమానుల ప్రేమను వాణిజ్య ప్రకటనలకోసం ఉపయోగించనని తెలిపాడు

శింబు  మద్యం ప్రకటనల కోసం ఎంత డబ్బు ఇచ్చినా చేయనని తేల్చి చెప్పాడు

పవన్ కళ్యాణ్  మొదట్లో పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ ఆ తరువాత యాడ్స్ చేయనని చెప్పాడు