హీరోలకు తగ్గట్టు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్లు వీరే..

రాజమౌళి  రూ. 60 కోట్లు అని టాక్

శంకర్  ప్రస్తుతం రూ. 40 కోట్లు అందుకుంటున్నాడట

ప్రశాంత్ నీల్  సుమారు రూ. 50 నుంచి రూ. 60 కోట్లు అని టాక్

సుకుమార్  పుష్ప సినిమా నుంచి రూ. 50 కోట్లు తీసుకుంటున్నాడట

త్రివిక్రమ్  రూ. 30 కోట్లు

కొరటాల  శివ  రూ. 25 కోట్లు