పిల్లల ఎదుగుదలకు, మెదడు చురుకుగా ఉండటానికి కొన్ని సూపర్ ఫుడ్స్ తినిపించాలి.

గోధుమలు, బార్లీ, బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలను ప్రతిరోజు తినిపించాలి.

పెరుగులో అయోడిన్,ప్రోటీన్, జింక్, విటమిన్ బి, సెలీనియం , ఇతర పోషకాలు ఉంటాయి

పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరలు మెదడును రక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి

బీన్స్ జాతికి చెందిన చిక్కుళ్లు పిల్లలకు తినిపించాలి

బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, గుమ్మడి గింజలు మెనూలో ఉండాలి.