కరోనా తరువాత ఇండియాను వణికిస్తున్న వైరస్ మంకీపాక్స్‌

మంకీపాక్స్ ఒక వైరల్‌ డిసీజ్‌

మంకీపాక్స్ లక్షణాలు తీవ్ర జ్వరం

భరించలేని తలనొప్పి

తీవ్రమైన వెన్ను నొప్పి

కండరాల నొప్పి వేధిస్తుంది

చర్మంపై దద్దురులు రావడం

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి