వనితా విజయ్ కుమార్.. తండ్రి తనకు ఆస్తి ఇవ్వడంలేదని కోర్టులో కేసు వేసింది
లిజీ.. తన తల్లిదండ్రులపై ఆస్తి వివాదంలో కేసు వేసింది
ఖుష్బూ తల్లిదండ్రులపై ఆస్తి పంచలేదని కోర్టుకెక్కింది
సంగీత తల్లి చిన్నతనం నుంచి వేధించిందని, డబ్బుకోసం టార్చర్ చేసిందని చెప్పుకొచ్చింది