ఎన్టీఆర్‌ ప్రతిరోజూ ఒక ఫుల్ కోడి ఆయన ఫుడ్ మెనూలో ఉండేదట

కృష్ణకి గోంగూర చికెన్, చింత చిగురు మటన్ అంటే పిచ్చి ఇష్టమట

రజినీకాంత్ కు పాల పాయసం అంటే బాగా ఇష్టమట..

చిరంజీవికి గోధుమ రవ్వ ఉప్మాలో మీగడ కలుపుకుని తినడమంటే పిచ్చి అంట

నందమూరి బాలకృష్ణ ఆమ్లెట్ ఇష్టంగా తింటాడు.. అలాగే పలు వెజ్, నాన్ వెజ్ వంటకాలను కూడా ఇష్టంగా లాగిస్తాడట

నాగార్జున దోశ, చేపలు, గ్రిల్డ్ చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటారు.

వెంకటేష్ నోస్టాల్జిక్ కీమాను ఎక్కువ ఇష్టపడతారు. అలాగే వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకుని నోస్టాల్జిక్ కీమాను తినడం వెంకటేష్ బాగా లైక్ చేస్తారట