రోజూ బ్రోకలీ తింటే  శరీరంలో జరిగే మార్పులు ఇవే..

ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలో కచ్చితంగా ఉండే ఆకుకూర బ్రోకలీ.

శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ నిండిన ఆహారం ఇది.

విటమిన్ సి, విటమిన్ కె , పొటాషియం వంటివన్నీ దీనిలో పుష్కలంగా ఉంటాయి.

సెల్ఫోరాఫెన్ ఉండటంతో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును రాకుండా కాపాడుతుంది.

బ్రోకలీలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది.

గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, న్యూరోడిజనరేటివ్ డిజార్డర్స్ వంటివి రావు.