కోడి గుడ్డు… ప్రోటీన్-రిచ్ ఫుడ్

పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి  వంటి  పోషకాల గని.. కోడిగుడ్డు

ఒక్క విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్స్ ఉంటాయి

రోజూ గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు రావు

బరువు తగ్గడంలో కోడిగుడ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది

కొన్ని క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

కంటి సమస్యలు రాకుండా చేస్తుంది

రోజువారీ విటమిన్ అవసరాలలో 6 శాతాన్ని తీరుస్తుంది