భారతీయ వంటకాలు
స్పైసీ ఇండియన్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రుచికరమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం చుట్టుముడుతుంది.
అనారోగ్యకరమైన ఆహారాలు
కానీ శరీరంలో అనేక సమస్యలను కలిగించే కొన్ని భారతీయ ఆహారాలు ఉన్నాయి. అందులో నూనెలో అధికంగా గోలించి తినేటివి, స్వీట్స్ ఇలాంటివి కొన్ని..
స్థూలకాయం
వాటిని తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి చాలా తక్కువగా తింటే మంచింది.