ఈ మధ్యకాలంలో కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు
గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండటానికి.. దాన్ని దృఢంగా తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు
పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయమం, ధ్యానం లాంటివి చేస్తూ ఉండాలి
ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నాలుగు పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.. అవేంటంటే
ఆల్కహాల్ , సిగరెట్
ఆయిల్ ఫుడ్స్
సాఫ్ట్ డ్రింక్స్
ప్రాస్టెడ్ మీట్