ఈ వారం టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలే సత్తా చాటడానికి రెడీ గా ఉన్నాయి

కోలీవుడ్ నుంచి రెండు సినిమాలు బాలీవుడ్ నుంచి ఒక సినిమా సెప్టెంబర్ చివరి వారం కోసం పోటీ పడుతున్నాయి.. అవేంటంటే

నేనేవస్తున్నా  సెప్టెంబర్ 29

పొన్నియన్ సెల్వన్  సెప్టెంబర్ 30

విక్రమ్ వేద  సెప్టెంబర్ 30 (హిందీ)

మరి ఈ సినిమాల్లో ఏది హిట్ అవుతుందో  ఏది ఫట్ అవుతుందో చూడాలి