1981.. బీహార్ రైలు ప్రమాదంలో 500 వందల మంది మృతి చెందారు

1995.. ఫిరోజాబాద్  రైలు ప్రమాదంలో 350  మంది మృతి చెందారు

1999.. గైసోల్  రైలు ప్రమాదంలో 290 మంది మృతి చెందారు

1998.. కోల్ కత్తా  రైలు ప్రమాదంలో 212 మంది మృతి చెందారు

2002.. రాజధాని ఎక్స్ ప్రెస్  రైలు ప్రమాదంలో 140 మంది మృతి చెందారు

2005.. వలిగొండ రైలు ప్రమాదంలో 114 మంది మృతి చెందారు

2010.. హౌరా  రైలు ప్రమాదంలో 170 మంది మృతి చెందారు

2012.. హంపి  రైలు ప్రమాదంలో వందల మంది మృతి చెందారు

2016..ఇండోర్  రైలు ప్రమాదంలో 150 మంది మృతి చెందారు

2023.. ఒడిశా  రైలు ప్రమాదంలో233మంది మృతి చెందారు