శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్

జయప్రద అసలు పేరు లలితా రాణి

జయసుధ ఒరిజినల్ నేమ్ సుజాత నిడదవోలు

సౌందర్య అసలు పేరు కె.ఎస్.సౌమ్య

శిల్పా శెట్టి ఒరిజినల్ నేమ్ అశ్విని శెట్టి

రోజా అసలు పేరు  శ్రీలతా రెడ్డి

నయనతార ఒరిజినల్ నేమ్ డయాన మరియమ్ కురియన్

అనుష్క శెట్టి అసలు పేరు  స్వీటీ శెట్టి

కియారా అద్వానీ అసలు పేరు అలియా అద్వానీ

కృతి శెట్టి అసలు పేరు  అద్వైత

స్నేహ ఒరిజినల్ నేమ్ సుహాసిని రాజారత్నం