హీరోలతో పాటు హీరోయిన్స్ కు కూడా అభిమాన బలగం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు
కొంతమంది ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోయిన్స్ పేర్లు ఫోటోలు పచ్చ బొట్లు వేయించుకుంటారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏకంగా గుడులు కట్టేస్తున్నారు
మరి ఇప్పటివరకు అలా అభిమానులతో గుడులు కట్టించుకున్న హీరోయిన్లు ఎవరంటే
ఖుష్భూ
నగ్మా
నమిత
హన్సిక
నిధి అగర్వాల్
కాజల్
సమంత