ఉపాసన చరణ్  అపోలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ లో ఒకరు

అంజనా నాని  ఆర్కా మీడియా లో క్యాస్టూమ్ డిజైనర్ 

స్నేహా అర్జున్  స్పెక్ట్రమ్ అనే మ్యాగజీన్ కు చీఫ్ ఎడిటర్ 

నమ్రతా మహేష్  ఘట్టమనేని బిజినెస్ లు చూసుకొంటుంది 

మిహీకా రానా  డ్యూ డ్రాప్స్ అనే ఇంటీరియర్ డిజైనర్ స్టూడియో ఓనర్ 

విరూపా నరేష్  ఈవెంట్ మేనేజర్ 

లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్  త్వరలోనే ఒక మీడియా సంస్థను స్థాపించనుంది