మహేష్ బాబు టాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన హీరో
అల్లు అర్జున్ మహేష్ తరువాత అత్యధిక కంపెనీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు
అక్కినేని నాగార్జున కళ్యాణ్ జ్యూవెలర్స్
వెంకటేష్ మణప్పురం గోల్డ్, రామరాజు కాటన్ పంచెలు
ఎన్టీఆర్ ఒట్టో , యాపిల్ ఫీజ్, నవరత్న ఆయిల్
రవితేజ వాక్ మేట్
రామ్ చరణ్ సువర్ణ భూమి, మీషో, హ్యాపీ మొబైల్స్, ఫ్రూటీ
అఖిల్ మౌంటెన్ డ్యూ
రానా ట్రెండ్స్, రాధా tmt రాడ్స్
నాని స్ప్రైట్, మినిస్టర్ వైట్ పంచెలు