శ్రీకృష్ణుడు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చే రూపం నందమూరి తారక రామారావు

గోవుల గోపన్న సినిమాలో  ఏఎన్నార్ శ్రీకృష్ణుడి వేషంలో కనిపించారు 

‘బుద్దిమంతుడు’ సినిమాలో మొదటి సారి శ్రీకృష్ణుడి వేషంలో దర్శనమిచ్చాడు శోభన్ బాబు 

బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి సినిమా కృష్ణ శ్రీకృష్ణుడిగా కనిపిస్తాడు

స్వర్గీయ హరికృష్ణ ‘శ్రీకృష్ణావతారం’ మూవీలో బాలకృష్ణుడిగా కనిపించాడు

శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడులో శ్రీకృష్ణుడిగా నటించాడు బాలకృష్ణ

కన్నయ్య కిట్టయ్య సినిమాలో రాజేంద్రప్రసాద్ శ్రీకృష్ణుడిగా కనిపించాడు

‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించాడు

కృష్ణార్జున సినిమాలో నాగార్జున శ్రీకృష్ణుడి పాత్రలో  కనిపించాడు 

మహేశ్ బాబు ‘యువరాజు’ సినిమాలో ఒక పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు