చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ లో డిగ్రీ తీసుకుంది సమంత
కర్ణాటక లోని ఎమ్ఎస్ఆర్ కాలేజ్ నుంచి సైకాలజీలో డిగ్రీ పొందింది రష్మిక
ఢిల్లీలోని జేసస్ అండ్ మేరీ కాలేజ్ నుంచి బీఎస్సీ మ్యాథ్ లో పట్టా అందుకుంది రకుల్
ముంబై లోని కెఎస్ కాలేజ్ నుంచి మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజషన్ తో మాస్ మీడియాలో డిగ్రీ చేసింది కాజల్
కేరళలోని మార్తోమా కాలేజ్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేసింది నయన్.
చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొందింది త్రిష
ముంబైలోని సెయింట్ ఆండ్ర్యూ కాలేజ్ నుంచి సైకాలజీలో డిగ్రీ తీసుకుంది శృతి హాసన్
కోయంబత్తూర్ లోని బిలిస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో మెడిసన్ పూర్తి చేసింది సాయి పల్లవి
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ నుండి ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అనుష్క