ఝుమ్మంది నాదం సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది  తాప్సీ పన్ను

టాలీవుడ్ లో  పెద్ద హీరోలతో వరుసగా నటించే అవకాశాలను దక్కించుకుంది

అవకాశాలను మాత్రం అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది

ఇక బాలీవుడ్ లో పాగా వేసిన ముద్దుగుమ్మ వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్  గా మారింది

ఇటీవల శభాష్ మిథు సినిమాతో పరాజయం అందుకుంది

బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడినా అమ్మడికి మాత్రం అవకాశాలు అస్సలు తగ్గలేదు

ఈ ఏడాది లో ఆమె నుండి విడుదల అయిన.. విడుదల కాబోతున్న సినిమాలు పది

వరుస ప్లాపులు పడినా  ఈ ముద్దుగుమ్మకు వస్తున్న ఆఫర్స్ కు మిగతా హీరోయిన్లు ముక్కున వేలేసుకుంటున్నారు

మరి ఈ సినిమాలతో ఈ సొట్టబుగ్గల సుందరి ఎలాంటి విజయాలను అందుకోనున్నదో చూడాలి