నిన్నేపెళ్లాడతా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ టబు
హిందీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టబు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తో కలిసి తొమ్మిది సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ టబు.. ఆ సినిమాలేంటో చూద్దాం
విజయ్ పంథ్
హకీకత్
తక్షక్
ఫిటూర్
గోల్ మాల్ అగైన్
దే దే ప్యార్ దే
దృశ్యం
దృశ్యం 2
భోళా (కార్తీ ఖైదీ రీమేక్ )