చలనచిత్ర పరిశ్రమని మూడు దశాబ్దాల పాటు తన నటనతో ఏలిన రారాజు విశ్వనటచక్రవర్తి
విజయా ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన షావుకారు సినిమాలో మొదటి సారిగా నటించాడు
పాతాళ భైరవి సినిమా తో రంగారావు గారికి మంచి పేరు వచ్చింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించారు
నర్తనశాలలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు