ప్రస్తుతం సమాజంలో ఎక్కువ క్రైమ్ కు కారణమవుతున్న సమస్యలో వివాహేతర సంబంధం ఒకటి

పెళ్లి తర్వాత పార్టనర్‌ను వదిలి మరొకరితో ఎఫైర్ కొనసాగిస్తున్నారు 

ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువగా మగవారు పెట్టుకుంటున్నారని సర్వేలు చెప్పుకొస్తున్నాయి 

మగవారు వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయట 

భార్యతో శృంగారం నచ్చక మరొకరి పొందుకోసం ఆరాటపడడం ప్రధాన కారణమట 

ఇంట్లో ప్రతిదానికి విసిగించే భార్య ఉంటే .. ఆమె నుంచి స్వాంతన కోరుకోవడానికి మగవారు మరో మహిళను వెతుకుతారట

ఇక పెళ్ళికి ముందు నుంచి ఉన్న సంబంధాలను మగవారు పెళ్లి తరువాత కూడా కంటిన్యూ చేస్తారట 

దంపతుల మధ్య విశ్వాసం కోల్పోతే వారి మధ్య గొడవలు మొదలై మనశ్శాంతి కోసం వేరొక మహిళ దగ్గరకు వెళ్తారట 

భార్యపై అనుమానం ఉన్నా.. లేక భార్య ప్రేమ చూపించకపోయిన మగవారు మరొకరికి ఆకర్షితులవుతారట 

ఇక అందం, రొమాన్స్ ఎక్కువగా చేయాలనే కోరికతో మగవారు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారట