కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ

గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ బి.ఎస్.సి పట్టా పొందారు

తేనెమనసులు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు

గూఢచారి 116 సినిమాతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ

తెలుగు తెర మీద తొలి కౌ బోయ్ హీరోగా కనిపించింది సూపర్ స్టార్ కృష్ణనే

నట శేఖర డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో నుంచి సూపర్ స్టార్ గా ఎదిగారు

సాహసం తన ఇంటి పేరుగా మార్చుకున్న కృష్ణ ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు

కేవలం హీరోగానే కాదు దర్శక నిర్మాతగా.. స్టూడియో అధినేతగా సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు

టాలీవుడ్ లో కృష్ణ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేయలేదు

సూపర్ స్టార్.. సరిలేరు నీకెవ్వరు