టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు

హిట్ సినిమాలతో టాలీవుడ్ ను ఏలుతున్న సుకుమార్ .. తనతో పాటు తన శిష్యులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు 

సుకుమార్ శిష్యులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాలు అందుకున్న డైరెక్టర్స్ ఎవరో చూద్దాం 

పల్నాటి సూర్యప్రతాప్  కుమారి 21 ఎఫ్

బుచ్చిబాబు సానా  ఉప్పెన 

జక్కా హరిప్రసాద్  దర్శకుడు 

శ్రీకాంత్ ఓదెల  దసరా 

కార్తీక్ వర్మ దండు  విరూపాక్ష 

కసి విశాల్  సెల్ఫిష్ ( రిలీజ్ కానుంది)