టాలీవుడ్ లో ప్రస్తుతం విలన్ల ట్రెండ్ నడుస్తోంది. హీరోకు ధీటుగా ఉండడానికి మరో హీరోను విలన్ గా దింపుతున్నారు మేకర్స్
హీరోలు కూడా మేము విలన్స్ ఏంటి అనకుండా పాత్ర నచ్చితే.. విలన్ గా కూడా నటించి మెప్పిస్తున్నారు
మరి వేరే భాషల్లో హీరోలుగా మెప్పించి టాలీవుడ్ లో విలన్స్ గా నటిస్తున్న హీరోలు ఎవరంటే
సంజయ్ దత్
ప్రభాస్ - మారుతి సినిమా
అర్జున్ రాంపాల్
NBK108
సైఫ్ అలీఖాన్
NTR30
బాబీ డియోల్
హరిహర వీరమల్లు
నవాజుద్దీన్ సిద్దిఖీ
సైంధవ్
ఫహద్ ఫాజిల్
పుష్ప 2