శ్రీముఖి .. బుల్లితెర హాట్ యాంకర్

ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే ఇంకోపక్క హీరోయిన్ ఛాన్సుల కోసం శ్రీముఖి తెగ ప్రయత్నిస్తోంది

అవకాశాల కోసం అమ్మడు మితిమీరిన అందాల ఆరబోత చేస్తూ విమర్శల పాలవుతోంది

ఈమధ్య థైస్ అందాలను చూపించడానికి మరీ పొట్టి డ్రెస్ లు వేసుకొని శ్రీముఖి కనిపించడంతో అభిమానులు ఆడేసుకుంటున్నారు

అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా అని కొందరు .. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు

మరి ఈ అందాల ఆరబోతతో శ్రీముఖి ఏమైనా హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తుందేమో చూడాలి