టాలీవుడ్ కుర్ర హీరోయిన్.. శ్రీలీల
పెళ్లి సందD సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది శ్రీలీల
ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించి భారీ హిట్ ను అందుకుంది
వరుస సినిమాలతో బిజీగా మారింది శ్రీలీల
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, బాలయ్య సినిమాల్లో నటిస్తోంది
విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఆఫర్ పట్టేసిందని టాక్
ఈ ఒక్క ఏడాదిలోనే అమ్మడు పది సినిమాలను ఓకే చేసిందట
మరి శ్రీలీల పేరు ఎన్ని రోజులు వినబడుతుందో చూడాలి