మొలకెత్తిన పెసర గింజలు ఆరోగ్యానికి మేలు  చేస్తాయి.

వీటిలో ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

మొలకెత్తిన పెసలు తింటే బరువు త్వరగా తగ్గుతారు.

వీటిలో ఉండే ప్రోటీన్లు త్వరగా ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి.

 మొలకెత్తిన పెసలను రోజూ తినడం వల్ల గుండె  ఆరోగ్యంగా ఉంటుంది.

మహిళలలో హార్మోన్ల అసమతుల్యత సమస్య రాకుండా అడ్డుకుంటాయి.