2022 సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం ఆశ్వీయుజ బహుళ అమావాస్య మంగళ వారం రోజున ఏర్పడనుంది

రాజమండ్రి కేంద్రంగా  సాయంత్రం 5.03 నిమిషాల నుంచి సా. 5 గంటల 35 నిమిషాలు పాటు ఈ సూర్య గ్రహణం కనపడనుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం  కొన్ని రాశుల వారికి అనుకూలం. మరికొన్ని రాశుల వారికి మంచిది కాదు

మరి ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉందో చూద్దాం

ఆర్థిక రంగం బలంగా ఉంటుంది.పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది

లక్ష్మి దేవి అనుగ్రహం వల్ల ఈ రాశి వారు అన్ని  పనుల్లో విజయం సాధిస్తారు. ధన లాభం ఉంటుంది 

వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త పని ప్రారంభించడానికి మంచి సమయం

ఈ రాశి వారు గ్రహణాన్ని అస్సలు చూడకూడదు.. అయినా ఆర్ధికంగా వీరి పరిస్థితులు బాగుంటాయి.. లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది