ఈ అందాల పోటీకి సంబంధించి త్వరలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఆమె తమిళనాడు తరపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది

అనివార్య  కారణంగా  రేసు నుండి  వీడ్కోలు పలుకుతున్నట్లుగాప్రకటించింది.

తాజాగా శివాని గీతాఆర్ట్స్‌-2 లో త‌న కొత్త సినిమాను ప్రారంభించింది

రాహుల్‌విజ‌య్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.