అందమైన చర్మం కోసం అమ్మాయిలు తహతహలాడుతూ ఉంటారు
నిత్యం ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు
న్యాచురల్ గా స్కిన్ మెరవాలంటే వీటిని కూడా మీ స్కిన్ రొటీన్ లో తీసుకోండి
కుంకుమ పువ్వు
కుంకుమాది తైలం
గోటు కోలా
జిన్సింగ్ వేరు
అశ్వగంధ
రోజ్ మేరీ ఆకు
ఫ్యాట్చూలి